ACCUSING the BJP, TRS and AIMIM of trying to distort and communalise the history of Hyderabad’s merger with the Indian Union, TPCC President N Uttam Kumar Reddy claimed that it was Congress and the Communist parties that played a key role in the against Nizam’s rule.
#Telangana
#Hyderabad
#Congress
#Uttamkumarreddy
#Nizam
#Trs
#Bjp
టీఆర్‌ఎస్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం కోఠిలోని అమరవీరుల అశోక స్తూపం వద్ద, గాంధీ భవన్‌లోనూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని విమర్శించారు